అంబేద్కర్ 1891, ఏప్రిల్ 14న MPలోని మోవ్‌లో జన్మించారు. తండ్రి సుబేదార్ రామ్‌జీ మాలోజీ సక్పాల్ బ్రిటిష్ సైన్యంలో పనిచేశారు. సామాజిక వివక్షను ఎదుర్కోవాలంటే చదువే ఆయుధమని భావించి, ఉన్నత విద్యను అభ్యసించారు. వెనుకబడినవారి ఉన్నతికి పాటుపడ్డారు. ఆయన 1956 డిసెంబరు 6న మరణించారు. 1990లో భారత ప్రభుత్వం అంబేద్కర్‌కు భారతరత్న ప్రకటించింది. 2022, ఏప్రిల్ 13న తమిళనాడు ప్రభుత్వం ఆయన జయంతిని సమానత్వ దినోత్సవంగా నిర్వహిస్తోంది.