చంద్ర‌బాబు ప్ర‌మాణ స్వీకారం తేదీ ఇదే!

66చూసినవారు
చంద్ర‌బాబు ప్ర‌మాణ స్వీకారం తేదీ ఇదే!
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో టీడీపీ-జ‌న‌సేన‌-బీజేపీ కూట‌మి విజ‌యం దిశ‌గా దూసుకుపోతోంది. ఈ క్ర‌మంలో ప్ర‌జా రాజధాని అమరావతి వేదిక‌గా టీడీపీ అదినేత చంద్ర‌బాబు ప్రమాణ స్వీకారం చేస్తారని టీడీపీ నేత‌లు చెబుతున్నారు. జూన్ 9వ తేదీన చంద్ర‌బాబు ప్ర‌మాణ స్వీకారం చేస్తార‌ని పేర్కొంటున్నారు.

సంబంధిత పోస్ట్