కోహ్లీ అరంగేట్రం చేసిన రోజు ఇదే

72చూసినవారు
కోహ్లీ అరంగేట్రం చేసిన రోజు ఇదే
టీంఇండియా స్టార్‌ బ్యాటర్ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ టీ20ల్లోకి అరంగేట్రం చేసిన రోజు ఇదే. 14 ఏళ్ల క్రితం, జూన్ 12న ఇదే రోజున హరారేలో జింబాబ్వేతో జరిగిన అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో కోహ్లి భారత్ తరపున ఆడాడు. ఇప్పుడు, 2024 సంవత్సరంలో ఇదే తేదీన, టీ20 ప్రపంచకప్‌లో అమెరికాతో తలపడేందుకు భారత్ సిద్ధమైంది. 14 ఏళ్ల తర్వాత తొలిసారిగా కోహ్లి అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ని జూన్ 12న ఆడనున్నాడు.