బీఆర్ఎస్ కు 23 ఏళ్లలో ఇదే తొలిసారి

66చూసినవారు
బీఆర్ఎస్ కు 23 ఏళ్లలో ఇదే తొలిసారి
బీఆర్ఎస్ పార్టీ తొలిసారిగా లోక్ సభలో ప్రాతినిధ్యం కోల్పోయింది. పార్టీ ఏర్పడిన 23 ఏళ్లలో ఈ పార్టీకి ఇలాంటి ఘోర పరాభవం ఇదే తొలిసారి. 2004లో కాంగ్రెస్ తో పొత్తుగా బరిలో దిగి 5 చోట్ల విజయం సాధించింది. 2009లో 2, 2014లో 11, 2019 లో 9 చోట్ల విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో మాత్రం ఒక్క సీటు గెలుచుకోలేకపోయింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ప్రతిపక్ష హోదా కట్టబెట్టిన ఓటర్లు ఈ ఎన్నికల్లో పూర్తిగా తిరస్కరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్