(SHOCKING VIDEO): కొండ నుంచి కింద పడిన కారు

68చూసినవారు
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ షాకింగ్ వీడియో తెగ వైరలవుతోంది. ఈ వీడియోలో ఇద్దరు, ముగ్గురు వ్యక్తులు కలిసి కారును కింద పడకుండా కొండ వాలుపై పైకి నెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే అకస్మాత్తుగా కారు బ్యాలెన్స్ తప్పి కొండ లోయలో పడిపోతుంది. ఆ తర్వాత కారుని నెట్టుతున్న వ్యక్తులు త్వరగా పక్కకు తప్పుకున్నారు. ఈ షాకింగ్ ఘటన జమ్మూకశ్మీర్‌లో జరిగినట్లు ప్రచారం జరుగుతోంది.

సంబంధిత పోస్ట్