పవన్ గెలుపుపై తల్లి అంజనా దేవి ఏమన్నారంటే

50చూసినవారు
పవన్ గెలుపుపై తల్లి అంజనా దేవి ఏమన్నారంటే
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి భారీ మెజార్టీతో విజయం సాధించిన విషయం తెలిసిందే. గెలుపుపై పవన్ తల్లి అంజనా దేవి రియాక్ట్ అయ్యారు. ‘ఎన్నికల్లో మా అబ్బాయి గెలిచినందుకు సంతోషంగా ఉంది. రాజకీయాల్లో మా అబ్బాయి పడిన కష్టాలకు ఆ దేవుడు ఇన్నాళ్లకు మంచి ఫలితాన్ని ఇచ్చాడు. ఇక నుంచి గాజు గ్లాసులో టీ తాగుతాం.’ అని చెప్పుకొచ్చారు.

సంబంధిత పోస్ట్