ఇవాళ ఇండియా కూటమి భేటీ

73చూసినవారు
ఇవాళ ఇండియా కూటమి భేటీ
లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన నేపథ్యంలో ఇండియా కూటమి నేతలు ఇవాళ భేటీ కానున్నారు. పాత మిత్రపక్షాలైన జేడీయూ, టీడీపీలను తమ కూటమిలోకి మళ్లీ ఆహ్వానించడం గురించి వీరు చర్చిస్తారని సమాచారం. ఈ సమావేశానికి సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, శరద్ పవార్, మమతా బెనర్జీ, ఎంకే స్టాలిన్, చంపై సొరేన్, ఉద్దవ్ ఠాక్రే, అఖిలేశ్, సీతారం ఏచూరి, డి.రాజా తదితరులు హాజరవుతారని విశ్వసనీయ వర్గాలు తెలిపారు.

సంబంధిత పోస్ట్