భారీ జీతంతో AFCATలో 304 ఉద్యోగాలు

10258చూసినవారు
భారీ జీతంతో AFCATలో 304 ఉద్యోగాలు
ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్(AFCAT)-2 నోటిఫికేషన్ విడుదలైంది. ఫ్లయింగ్, గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్, నాన్ టెక్నికల్, NCC స్పెషల్ ఎంట్రీ ఆఫీసర్ విభాగాల్లో 304 పోస్టులను భర్తీ చేస్తారు. దరఖాస్తుకు ఈ నెల 28 చివరి తేదీ. ఇంటర్, 60% మార్కులతో డిగ్రీ, బీటెక్ పాసైనవారు అర్హులు. ఎంపికైన వారికి రూ.56,100-రూ.1,77,500 పేస్కేల్ ఇస్తారు. మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ https://afcat.cdac.in/ లో చూడవచ్చు.

సంబంధిత పోస్ట్