వివేకానంద రాక్ మెమోరియల్‌ చరిత్ర ఇదే!

81చూసినవారు
వివేకానంద రాక్ మెమోరియల్‌ చరిత్ర ఇదే!
తమిళనాడులోని కన్యాకుమారిలో వివేకానంద రాక్ మెమోరియల్‌కు ఎంతో ప్రత్యేకత ఉంది. 1892లో స్వామి వివేకానంద.. ఈ ప్రాంతంలో ధ్యానం చేశారు. ఓ రాయిపై మూడు రోజుల పాటు ధ్యానం చేసిన అనంతరం ఆయనకు జ్ఞానోదయం అయిందని చెబుతారు. తదనంతరం వివేకానంద గౌరవార్థం ఈ మెమోరియల్‌ను సముద్ర మట్టానికి 17 మీటర్ల ఎత్తులో 1970లో నిర్మించారు. అప్పటి రాష్ట్రపతి వీవీ గిరి దీన్ని ప్రారంభించారు. ఈ ప్రదేశం సుమారు 6 ఎకరాల విస్తీర్ణంలో ఉంది.

సంబంధిత పోస్ట్