సినీ ఇండస్ట్రీ ఏపీకి వస్తే బాగుంటుంది: పల్లా

65చూసినవారు
సినీ ఇండస్ట్రీ ఏపీకి వస్తే బాగుంటుంది: పల్లా
AP: అల్లు అర్జున్ వ్యవహారంపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌రావు కీలక వ్యాఖ్యలు చేశారు. 'హైదరాబాద్ చాలా రద్దీగా మారింది. సినీ ఇండస్ట్రీ ఏపీకి వస్తే బాగుంటుందని పవన్ చెప్పారు. అలా జరిగితే మేమూ స్వాగతిస్తాం. రాష్ట్రంలో ఎన్నో అందమైన షూటింగ్ స్పాట్స్ ఉన్నాయి. ఎంతో మంది కళాకారులు ఉన్నారు. వారందరికీ ఉపాధి లభిస్తుంది' అని ఆయన అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్