బాలపూర్ వినాయకుడి విగ్రహ నమూనా ఇదే!

52చూసినవారు
బాలాపూర్ వినాయకుడు తెలంగాణలో చాలా ప్రసిద్ధి. ఈ ఏడాది 45వ సంవత్సరంలోకి బాలాపూర్ గణేష్ అడుగుపెడుతున్నాడు. ఈ సందర్భంగా అయోధ్య రామమందిరం నమూనాలో మండపాన్ని రూపొందిస్తున్నట్లు నిర్వహకులు తెలిపారు. ఈ సారి బాలపూర్ లడ్డూనే కాదు వినాయకుడి విగ్రహం కూడా అందరిని ఆకట్టుకునేలా ఉంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్