అత్యంత తేలికైనా పారదర్శక హ్యాండ్ బ్యాగ్ ఇదే

53చూసినవారు
హ్యాండ్ బ్యాగ్ లు అంటే మహిళలకు చాలా ప్రీతి. అధిక ధరలు వెచ్చించి మరి వీటిని కొనుగోలు చేస్తుంటారు. హ్యాండ్ బ్యాగ్లు ఇష్టపడేవారి కోసం ఫ్రెంచ్ ఫ్యాషన్ బ్రాండ్ కోపర్ని.. ఒక అడుగు ముందుకేసి ప్రపంచంలోనే అత్యంత తేలికైన, పారదర్శక హ్యాండ్ బ్యాగ్ ను రెడీ చేసింది. దీని బరువు 37గ్రా మాత్రమే. ఏరోజెల్ తో దీన్ని రూపొందించింది. ఈ పదార్థంలో 99శాతం గాలి, ఒక శాతం గాజు ఉంటుంది. ఈ బ్యాగ్ తన బరువు కన్నా 4,000రెట్లు ఎక్కువ బరువును మోయగలదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్