స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

586చూసినవారు
స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు
దేశంలో బంగారం, వెండి ధరలు నిన్నటితో పోలిస్తే ఇవాళ స్వల్పంగా తగ్గాయి. బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 100 తగ్గి.. రూ. 61,150 కి చేరింది. అలాగే 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 110 తగ్గి.. రూ. 66,710 గా ఉంది. అదేవిధంగా కిలో వెండి ధర రూ. 300 తగ్గి.. రూ.80,500 గా ఉంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు అమల్లో ఉంటాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్