నడిరోడ్డుపై అమ్మాయిలు రొమాన్స్ (వీడియో)

546చూసినవారు
తాజాగా ఢిల్లీ మెట్రోలో ఇద్దరు అమ్మాయిలు ఒంటికి రంగులు పూసుకొని అసభ్యకరంగా రీల్‌ చేసిన విషయం తెలిసిందే. అదే కోవలో యూపీలోని నోయిడా వీధుల్లో హోలీ సందర్బముగా ఇద్దరు అమ్మాయిలు అసభ్యకరంగా రీల్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నడిరోడ్డుపై వారిద్దరూ ఒకరినొకరు రంగులు పూసుకొని రొమాన్స్ చేస్తున్నారు. దీంతో పోలీసులు వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ వీడియో చూసిన ప్రజలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్