బాత్రూంలో మొబైల్ వాడుతున్నారా?

562చూసినవారు
బాత్రూంలో మొబైల్ వాడుతున్నారా?
జీవితంలో మొబైల్ ముఖ్యమైన భాగంగా మారింది. చాలా మంది బాత్రూమ్ కు వెళ్లినా ఫోన్ ని తీసుకెళ్తున్నారు. దీని వల్ల ప్రాణాంతక బ్యాక్టీరియా, వ్యాధికారక క్రిములకు మొబైల్ సంతానోత్పత్తి కేంద్రాలుగా మారుతున్నాయి. రోజంతా ఫోన్‌ను వాడడం వల్ల ఈ బ్యాక్టీరియా మన శరీరంలోకి చేరి బ్లాడర్ ఇన్ఫెక్షన్స్, కడుపు నొప్పి, విరేచనాలు, ఫుడ్‌పాయిజనింగ్‌, స్కిన్ ఇన్ఫెక్షన్స్, శ్వాసకోశ ఇన్ఫెక్షన్స్ తదితర సమస్యలకు కారణమవుతాయి.

సంబంధిత పోస్ట్