విశాల్ అలా అవ్వడానికి కారణమిదే..

76చూసినవారు
విశాల్ అలా అవ్వడానికి కారణమిదే..
హీరో విశాల్ తీవ్ర అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే. గతంలో ఆయన కంటి తగిలిన గాయమే అందుకు కారణమని  తెలుస్తోంది. ఓ సినిమా షూటింగ్‌లో విశాల్ కంటికి దెబ్బ తగిలింది. దానివల్ల శరీరంలోని నరాలు దెబ్బతిన్నట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. ఇప్పుడు ఆ గాయమే తిరగబెట్టడంతో విశాల్ సరిగా చూడలేకపోతున్నారని, వణుకుతున్నారని సమాచారం. మరోవైపు ఆయన ఆరోగ్యంపై చెన్నై అపోలో వైద్యులు సోమవారం హెల్త్ బులెటిన్ రిలీజ్ చేశారు.

సంబంధిత పోస్ట్