నేటి SRH vs KKR క్వాలిఫయర్‌-1లో గెలిచే జట్టు ఇదే!

52చూసినవారు
నేటి SRH vs KKR క్వాలిఫయర్‌-1లో  గెలిచే జట్టు ఇదే!
ఐపీఎల్ 17వ సీజన్‌ లో నేడు కేకేఆర్, సన్‌రైజర్స్‌ జట్ల మధ్య అహ్మదాబాద్‌లో క్వాలిఫయర్‌-1 జరగనుంది. ఐపీఎల్‌లో మొదటి రెండు అత్యధిక స్కోర్లు (287/3, 277/3) సాధించిన ఆరెంజ్ ఆర్మీ సరికొత్త ఫామ్ లో తగ్గేదేలే అన్నట్లు ఉంది. మరోవైపు కోల్‌కతా మూడవ అత్యధిక స్కోర్ 272/7 సాధించి, జట్టు మొత్తం ఆల్ రౌండర్లతో ప్రత్యర్థి జట్టు వెన్నులో వణుకు పుట్టిస్తోంది. అయితే నేడు మంచి బౌలింగ్ కలిగిన SRH జట్టు ఫైనల్ కు చేరుతుందని విశ్లేషకుల అంచనా.
Job Suitcase

Jobs near you