అమెరికా అధ్యక్షుడికి మతిమరుపు

52చూసినవారు
అమెరికా అధ్యక్షుడికి మతిమరుపు
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇటీవల అనేక సందర్భాల్లో మాటలపై నియంత్రణ కోల్పోయారు. తాజాగా ఆయన మరోసారి గందరగోళానికి గురయ్యారు. కరోనా కష్టకాలం గురించి ప్రస్తావిస్తూ, ఆ సమయంలో తాను దేశ ఉపాధ్యక్షుడిగా పని చేసినట్లు బైడెన్‌ భ్రమపడ్డారు. వాస్తవానికి అప్పుడు మైక్ పెన్స్ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. బైడెన్ కు జ్ఞాపకశక్తి లోపాలు ఉన్నట్లు ఇటీవల ఓ నివేదిక వెలుగులోకి వచ్చింది. ఈ నివేదికను మాత్రం తీవ్రంగా ఖండించారు.

సంబంధిత పోస్ట్