యూరప్‌ ట్రిప్‌ మరింత భారం

67చూసినవారు
యూరప్‌ ట్రిప్‌ మరింత భారం
ఐరోపా పర్యటనకు వెళ్లాలనుకునే వారికి ప్రయాణ ఖర్చులు పెరుగనున్నాయి. షెంజెన్ వీసా దరఖాస్తు ఫీజులను యూరోపియన్ కమిషన్ పెంచింది. పెద్దలకు 90 యూరోలు (భారత కరెన్సీలో దాదాపు రూ.8వేలకు పైనే), పిల్లలకు 45 యూరోలుగా నిర్ణయించారు. ద్రవ్యోల్బణం, సిబ్బంది వేతనాల పెరుగుదల కారణాలుగా పేర్కొన్నారు. భారతీయులపైనా ఇది ప్రభావం చూపుతుంది. 90 రోజుల వరకు ఆయా దేశాల్లో పర్యటించేందుకు వీలుగా షెంజెన్‌ వీసాలను జారీ చేస్తుంటారు.

సంబంధిత పోస్ట్