వృషణాలు, పిండాల్లో మైక్రోప్లాస్టిక్.. సంతానోత్పత్తిపై ప్రభావం

75చూసినవారు
వృషణాలు, పిండాల్లో మైక్రోప్లాస్టిక్.. సంతానోత్పత్తిపై ప్రభావం
పురుషుల వృషణాల్లోనూ 12 రకాల సూక్ష్మ ప్లాస్టిక్ రేణువులు ఉన్నట్టు తాజా అధ్యయనంలో గుర్తించినట్లు న్యూ మెక్సికో వర్సిటీ సైంటిస్టులు వెల్లడించారు. ప్లాస్టిక్ బాటిల్స్, బ్యాగుల తయారీలో వాడే పాలీ ఇథిలీన్, పాలీవినైల్ క్లోరైడ్ లాంటివి ఇందులో ఉన్నాయన్నారు. ఇది సంతానోత్పత్తిపై ప్రభావం ఉంటుందన్నారు. ఒక గ్రాము కణజాలంలో 329.44ఎంజీ మైక్రోప్లాస్టిక్ ఉందట. గర్భిణుల పిండాల్లోనూ ప్లాస్టిక్ అవశేషాలను గుర్తించినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్