నీ తండ్రి స్థాయేంటో తెలుసా అన్నారు: జొమాటో సీఈఓ

80చూసినవారు
నీ తండ్రి స్థాయేంటో తెలుసా అన్నారు: జొమాటో సీఈఓ
ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ తన స్టార్టప్ అనుభవాలను పంచుకున్నారు. స్టార్టప్‌ ప్రారంభిస్తానని నాన్నకు చెప్పినప్పుడు ఆయన 'నీ తండ్రి స్థాయి ఏంటో తెలుసా అని ప్రశ్నించారు. ఇంత చిన్న ఊరిలో ఉన్న మనం ఏమీ చేయలేమని, అది సాధ్యం కాని పని అని అనుమానం వ్యక్తం చేశారు’ అని పేర్కొన్నారు. కానీ, ప్రభుత్వ సహకారంతో జొమాటోను స్థాపించి విజయవంతం చేశానని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్