ఈ స్టూడెంట్ టాలెంట్ వేరే లెవల్ (వైరల్ వీడియో)

79చూసినవారు
తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ క్లాస్ రూమ్ లో టీచర్ ఒక స్టూడెంట్ ని పిలిచి ``నీ ట్యాలెంట్ చూపించు`` అని అడిగింది. మొదట ఆ కుర్రాడు సిగ్గుపడ్డాడు. టీచర్ బలవంతపెట్టడంతో ఆ కుర్రాడు తన చేతులతో అచ్చం గుర్రం పరుగెడుతున్నట్టు మిమిక్రీ చేశాడు. అనంతరం గుర్రంలా నవ్వాడు. ఆ కుర్రాడి టాలెంట్ చూసిన తర్వాత విద్యార్థులంతా చప్పట్లతో అభినందించారు. అనంతరం టీచర్ ఆ కుర్రాడిని అభినందిస్తూ ఓ చాక్లెట్ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్