భర్త కళ్ళ ముందే మహిళను లాక్కెళ్లిన పెద్దపులి (వీడియో)

44044చూసినవారు
తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ ఫ్యామిలీ కారులో ఇంటికి వెళ్తుండగా.. భార్య భర్తలకు చిన్న వాగ్వాదం జరిగింది. దీంతో మహిళా మార్గం మధ్యలో భర్తపై వాదించడానికి కారు ఆపింది. ఇంతలో ఓ పెద్దపులి వచ్చి భర్త కళ్ళ ముందే మహిళను కిందపడేసి లాక్కెళ్ళింది. భార్యను కాపాడాలని భర్త ప్రయత్నించినా వదల్లేదు. చుట్టుప్రక్కల వారు పెద్దపులిని వెంబడించగా మహిళను మధ్యలో వదిలేసి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందో స్పష్టత లేదు.