నీట్ అక్రమాలపై ఇవాళ కాంగ్రెస్ నిరసన

62చూసినవారు
నీట్ అక్రమాలపై ఇవాళ కాంగ్రెస్ నిరసన
నీట్ పరీక్ష నిర్వహణలో జరిగిన అక్రమాలపై దేశవ్యాప్తంగా విద్యార్థిసంఘాలు, విపక్షాలు ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులకు మద్దతుగా శుక్రవారం కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. నీట్ లీకేజీకి బాధ్యులైన వారిపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.