ఇవాళ అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం

68చూసినవారు
ఇవాళ అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం
సాంప్రదాయకంగా భాషను ఉపయోగించేందుకు చదవటం, రాయటం, వినటం, మాట్లాడటం అనే నాలుగు ప్రాథమికాంశాలు తెలుసుకోవటాన్నే అక్షరాస్యత అనవచ్చు. అయితే మనిషి దైనందిన జీవితంలో రాయడం, చదవటం మాత్రమే అక్షరాస్యత అనేది కాదనీ, అక్షరాస్యత అంటే మనిషి గౌరవం, అవకాశాలు, అభివృద్ధి గురించి చెప్పడమే నిజమైన అక్షరాస్యత అని కొంతమంది పెద్దలు చెబుతుంటారు. ఉన్నతమైన జీవనానికి ప్రపంచం అన్నిరంగాల్లో ముందుకు సాగేందుకు విద్య, విజ్ఞానం ఎంతో అవసరం. ఇవాళ "అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం".

సంబంధిత పోస్ట్