ఇవాళ శ్రీకాంతాచారి జయంతి

568చూసినవారు
ఇవాళ శ్రీకాంతాచారి జయంతి
నెత్తురు చుక్క చిందకుండా, ప్రాణత్యాగం లేకుండా ఏ ప్రజా ఉద్యమం విజయం సాధించిన ఆనవాళ్లు లేవని చరిత్ర చెబుతున్నది. తెలంగాణ రాష్ట్ర తొలి దశ ఉద్యమంలో 369 మంది ప్రాణాలు అర్పిస్తే, మలి దశ ఉద్యమంలో 1200 పైగా అమరులయ్యారు. మనం అమరుల భుజాల మీద నిలబడి ప్రత్యేక తెలంగాణ శ్వాస పిలుస్తున్నాం. ఇప్పుడు దానిని ఎందుకు గుర్తుచేస్తున్నామంటే.. మలిదశ ఉద్యమంలో స్వరాష్ట్రం కోసం ఆత్మార్పణ చేసుకున్న తొలి ఉద్యమకారుడు శ్రీకాంతాచారి జయంతి నేడు.