ఇవాళ అబ్దుల్ కలాం 9వ వర్ధంతి

84చూసినవారు
ఇవాళ అబ్దుల్ కలాం 9వ వర్ధంతి
ఎక్కడో తమిళనాడులోని రామేశ్వరంలో.. డైలీ పేపర్లు వేసుకుంటూ జీవించే ఓ పిల్లాడు.. రోజురోజుకూ ఎదుగుతూ.. దేశం గర్వించదగ్గ సైంటిస్టుగా మారడం అనేది ఊహించుకుంటేనే ప్రేరణ కలిగించే అంశం. రాకెట్ల తయారీలో తలమునకలై పెళ్లి చేసుకోవాలనే ఆలోచనను కూడా మర్చిపోయిన గొప్ప శాస్త్రవేత్త ఆయన. అందుకే దేశం ఆయన్ని మిస్సైల్ మాన్ ఆఫ్ ఇండియాగా కీర్తించింది. ఆయనెవరో కాదు.. మన ఏపీజే అబ్దుల్ కలాం.. ఇవాళ ఆయన 9వ వర్ధంతి.

సంబంధిత పోస్ట్