ఇవాళ ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం

81చూసినవారు
ఇవాళ ప్రపంచ ప్రకృతి  పరిరక్షణ దినోత్సవం
ప్రకృతిని కాపాడితే అది మనల్ని రక్షిస్తుంది. భూమి, నీరు, గాలి, సహజ వనరులు, మొక్కలు, వన్యప్రాణులు, పర్యావరణాన్ని భవిష్యత్తు తరాల కోసం కాపాడుకోవాలి. వీటి ఆవశ్యకతను గుర్తు చేసేందుకు ఏటా జులై 28న ‘ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం’ నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది థీమ్‌ ‘ప్రజలను ఏకం చేసి మొక్కలను రక్షించుకోవటం, వన్యప్రాణుల రక్షణకు సాంకేతిక పరిజ్ఞానం వినియోగం’ అని నిర్దేశించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్