వైసీపీ ఫైనల్ లిస్ట్‌కు ముహూర్తం ఫిక్స్

6510చూసినవారు
వైసీపీ ఫైనల్ లిస్ట్‌కు ముహూర్తం ఫిక్స్
ఈ నెల 16న వైసీపీ ఫైనల్ లిస్ట్‌ను ఇడుపులపాయలో సీఎం జగన్ విడుదల చేయనున్నారు. అదే రోజు వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసేందుకు ఛాన్సుంది. అయితే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాతే సీఎం జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు జగన్ రూట్ మ్యాన్‌ను వైసీపీ నేతలు సిద్ధం చేస్తున్నారు. కాగా, 2019లో జగన్ ఇడుపులపాయలో తుది జాబితాను విడుదల చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్