“వడాపావ్”కు అరుదైన గుర్తింపు

546చూసినవారు
“వడాపావ్”కు అరుదైన గుర్తింపు
మహారాష్ట్ర ప్రజల ఫేవరెట్ స్ట్రీట్ ఫుడ్ ’వడాపావ్‘కు అరుదైన గుర్తింపు లభించింది. ఈ ఫుడ్ 'ప్రపంచంలోని టాప్-50 బెస్ట్ శాండ్విచ్'ల జాబితాలో స్థానం సంపాదించుకుంది. ప్రముఖ ఫుడ్ అండ్ ట్రావెల్ గైడ్ అయిన 'టేస్ట్ అట్లాస్' ప్రకారం ప్రపంచంలోని బెస్ట్ శాండ్విచ్లలో వడాపావ్ 19వ స్థానంలో నిలిచింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్