ఇచ్చిన మాట తప్పని ఆనంద్‌ మహీంద్రా..!

572చూసినవారు
ఇచ్చిన మాట తప్పని ఆనంద్‌ మహీంద్రా..!
భారతదేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్త మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా వివిధ రంగాలలో చురుకుగా ఉంటారు. తాజాగా ఆనంద్ మహీంద్రా ఒక చెస్ ప్లేయర్ కుటుంబానికి ఇచ్చిన హామీని నెరవేర్చాడు. చెస్ ప్లేయర్ ప్రజ్ఞానంద్ తల్లిదండ్రులకు ఎలక్ట్రిక్ కారును గిఫ్ట్ ఇస్తానని గతంలో ప్రకటించారు. ఎట్టకేలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ప్రజ్ఞానంద ఫ్యామిలీ మహీంద్రా కంపెనీకి చెందిన ఎక్స్‌యూవీ400 ఈవీ డెలివరీ తీసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను ప్రజ్ఞానంద షేర్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్