99 ఏళ్ల వయసులో యూఎస్ పౌరసత్వం

58చూసినవారు
99 ఏళ్ల వయసులో యూఎస్ పౌరసత్వం
భారత సంతతి మహిళ దాయిబాయి 99 ఏళ్ల వయసులో అమెరికా పౌరసత్వం అందుకున్నారు. తన కుమార్తెతో కలిసి ఆ దేశ ఇమ్మిగ్రేషన్ ఆఫీస్‌లో న్యూట్రలైజేషన్ సర్టిఫికెట్ తీసుకున్నారు. 1925లో ఇండియాలో జన్మించిన ఆమె అమెరికాలోని ఓర్లాండోలో నివాసం ఉంటున్నారు. న్యూట్రలైజేషన్, సిటిజన్‌షిప్ సర్టిఫికెట్ యూఎస్ పౌరసత్వం కల్పిస్తాయి. కాగా దాయిబాయి చాలా ఉల్లాసంగా ఉన్నారని ఇమ్మిగ్రేషన్ ఆఫీస్‌ ట్విటర్‌లో ఫొటోను పంచుకుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్