ల‌క్నో-ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌ వేపై ఫైట‌ర్ విమానం విన్యాసాలు (వీడియో)

82చూసినవారు
భార‌తీయ వైమానిక ద‌ళానికి చెందిన ఫైట‌ర్ విమానం ఇవాళ ల‌క్నో-ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌ వేపై ప్ర‌త్యేకంగా ల్యాండింగ్ విన్యాసం నిర్వ‌హించింది. ఎయిర్‌స్ట్రిప్ ఆప‌రేష‌న‌ల్ సామ‌ర్థ్యాన్ని ప‌రీక్షించేందుకు ఈ విన్యాసం చేప‌ట్టారు. ఐఏఎఫ్ విమానం నిర్వ‌హించిన విన్యాసానికి చెందిన వీడియోను రిలీజ్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్