ప్రపంచంలోని టాప్- 10 అందమైన నగరాలివే

78చూసినవారు
ప్రపంచంలోని టాప్- 10 అందమైన నగరాలివే
ప్రతి నగరానికి ఓ ప్రత్యేకత ఉంటుంది. అయితే తాజాగా ఆర్కిటెక్చరల్ డైజెస్ట్ సంస్థ ప్రపంచంలోని టాప్- 10 అందమైన నగరాల జాబితాను విడుదల చేసింది. అడిలైడ్(ఆస్ట్రేలియా), టాలిన్(ఎస్టోనియా), పోర్ట్స్‌మౌత్(డొమినికా), శాన్ మిగ్యుల్ డి అల్లెండే(మెక్సికో), అంటిగ్వా(గ్వాటెమాలా), సింగపూర్, పారిస్, చెఫ్‌షావోన్(మొరాకో), చియాంగ్ మై(థాయ్‌లాండ్), లగ్జర్(ఈజిప్ట్), 20వ స్థానంలో భారత్‌లోని జైపుర్ నిలిచింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్