సుడిగాలి బీభత్సం.. షాకింగ్ వీడియో

80చూసినవారు
ఏపీలోని అల్లూరి జిల్లాలోని అరకు ఏజెన్సీలో సుడిగాలి బీభత్సం సృష్టించింది. జిల్లా కేంద్రానికి చెందిన డుంబ్రిగూడ మండలం దేముడువలస- కొరొంజ్‌గూడ పొలాల్లో ఉన్న నీటిని పైకి లేపి చక్కర్లు కొట్టింది. దీన్ని చూసిన గిరిజనులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే కేసేపటికి శాంతించుకోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది.

సంబంధిత పోస్ట్