TRAGEDY: ప్రముఖ గాయకుడు మృతి

72చూసినవారు
TRAGEDY: ప్రముఖ గాయకుడు మృతి
అమెరికా గాయకుడు, నటుడు క్రిస్ క్రిస్టోఫర్సన్ (88) హవాయిలోని మౌయిలోని తన ఇంటిలో శనివారం మరణించారని కుటుంబ ప్రతినిధి ఓ ప్రకటనలో తెలిపారు. ‘మీ & బాబీ మెక్‌గీ’ వంటి రచనలతో అత్యంత ప్రభావవంతమైన గేయరచయితలతో ఒకరిగా మారారు. క్రిస్టోపర్సన్ సంగీత ప్రపంచంలో తనకంటూ ఒక పాటల రచయితగా పేరు తెచ్చుకున్నాడు. క్రిస్టోపర్సన్ తన 70వ ఏట నుంచి జ్ఞాపకశక్తి కోల్పోవడంతో బాధపడ్డాడని సమాచారం.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్