స్కూల్ వ్యాన్‌పై కూలిన చెట్టు (వీడియో)

79చూసినవారు
మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్థంగా మారింది. ఈ క్రమంలో వడ్‌గావ్ శేరి పట్టణంలో గురువారం షాకింగ్ ఘటన జరిగింది. చిన్నారులతో వెళ్తున్న స్కూల్ వ్యాన్‌పై అకస్మాత్తుగా చెట్టుకూలింది. అదృష్టవశాత్తూ చిన్నారులకు ఏమీ కాలేదు. ప్రమాదం తర్వాత వ్యాన్ నుంచి వారు బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనలో స్కూటర్‌పై ప్రయాణిస్తున్న మరో వ్యక్తి సైతం గాయపడ్డారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్