బట్టతల దాచి రెండోపెళ్లికి యత్నం.. చితక్కొట్టారు (వీడియో)

617479చూసినవారు
బీహార్ గయాలో తాజాగా ఓ ఆసక్తికర ఘటన జరిగింది. డోభీ పోలీస్ స్టేషన్ పరిధిలోని బజౌరా గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి అంతకు ముందే వివాహమైంది. అయితే, ఆ విషయం దాచి తాజాగా మరో అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. బట్టతల ఉన్న అతను విగ్గుతో మండపానికి వచ్చాడు. కాసేపట్లో పెళ్లనగా వధువు బంధువులకు అనుమానం వచ్చి చూడగా అసలు విషయం తెలిసింది. దీంతో సదరు వ్యక్తిని వారు చితక్కొట్టారు. ఈ దృశ్యాలు వైరల్ గా మారాయి.

సంబంధిత పోస్ట్