TS: 'ప్రతి మండలంలో కన్‌స్ట్రక్షన్‌ అకాడమీ'

237321చూసినవారు
TS: 'ప్రతి మండలంలో కన్‌స్ట్రక్షన్‌ అకాడమీ'
తెలంగాణ‌లో కన్‌స్ట్రక్షన్‌ యూనివర్సిటీ ఏర్పాటుకు రాష్ట్ర ప్ర‌భుత్వం కృషి చేస్తోంద‌ని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వెల్ల‌డించారు. అలాగే రాష్ట్రంలోని ప్రతి మండలంలో కన్‌స్ట్రక్షన్‌ అకాడమీ, వృత్తి నైపుణ్య కేంద్రాల‌ను ఏర్పాటు చేస్తామ‌ని తెలిపారు. వీటిపై సీఎంతో భేటీ తర్వాత నిర్ణయం తీసుకుంటామ‌ని చెప్పారు. హైద‌రాబాద్‌లోని మాదాపూర్‌లో శుక్ర‌వారం జరిగిన న్యాక్‌ పాలకమండలి సమావేశంలో మంత్రి ఈ మేర‌కు వివ‌రించారు.

సంబంధిత పోస్ట్