TVS నుంచి రెండు కొత్త బైక్స్

55చూసినవారు
TVS నుంచి రెండు కొత్త బైక్స్
తెలుగు రాష్ట్రాల విపణిలోకి TVS అపాచీ RTR 160, RTR 160 4V మోడళ్లను విడుదల చేస్తున్నట్లు TVS మోటార్ కంపెనీ బిజినెస్- ప్రీమియం హెడ్ విమల్ సంబ్లీ తెలిపారు. హైదరాబాద్ షోరూంలో ఆర్టీఆర్ 160 ధర రూ.1,09,990 కాగా, ఆర్టీఆర్ 160 4V ధర రూ.1,19,990గా ఉంది. మూడు రైడ్ మోడ్‌లు, డిజిటల్ ఎల్‌సీడీ క్లస్టర్, ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్ వంటివి అమర్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్