ప్రేమించి పెళ్లి చేసుకున్న ఇద్దరు యువకులు

246097చూసినవారు
ప్రేమించి పెళ్లి చేసుకున్న ఇద్దరు యువకులు
పశ్చిమ బెంగాల్‌‌లోని హౌరాలో ఇటీవల ఆసక్తికర ఘటన జరిగింది. సియురికి చెందిన వాసుదేవ్ చక్రవర్తి (37) ఏడాది క్రితం ఓ యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు తరచూ గొడవలు జరిగేవి. దీంతో వారు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ఓ ప్రైవేట్ పార్టీలో అమిత్ మాలిక్‌ను వాసుదేవ్ కలుసుకున్నాడు. వారి మధ్య ఏర్పడిన స్నేహం కొన్నాళ్లకు ప్రేమగా మారింది. కుటుంబ సభ్యుల మద్దతుతో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్