విజయ్ కు కౌంటర్ ఇచ్చిన ఉదయనిధి స్టాలిన్

84చూసినవారు
విజయ్ కు కౌంటర్ ఇచ్చిన ఉదయనిధి స్టాలిన్
తొలి బహిరంగ సభలో తమపై పరోక్షంగా విమర్శలు చేసిన టీవీకే పార్టీ అధినేత, నటుడు విజయ్ పై తమిళనాడు డీఎంకే నేతలు ఫైర్ అవుతున్నారు. కొత్త పార్టీలు ఎన్ని వచ్చినా తమకు తిరుగులేదని, 2026లోనూ తిరిగి అధికారంలోకి వస్తామంటూ డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ కూడా విజయ్ కు కౌంటర్ ఇచ్చారు. ఏడోసారి డీఎంకే పార్టీ అధికారంలోకి రావడం తథ్యమని ఆయన వెల్లడించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్