9, 10న ఉజ్జయినీ మహంకాళి బోనాలు

3044చూసినవారు
9, 10న ఉజ్జయినీ మహంకాళి బోనాలు
ఈ నెల 9, 10వ తేదీల్లో ఉజ్జయినీ మహంకాళి బోనాల ఉత్సవాలు జరుగనున్నాయి. ఆదివారం ఉదయం 4 గంటలకు అమ్మవారికి తొలిబోనం సమర్పించనున్నారు. ఆలయానికి అసంఖ్యాకంగా భక్తులు తరలివస్తారు. ఈ క్రమంలో ఉత్సవాలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు అధికారులు పూర్తి చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు చేపడుతున్నారు.

సంబంధిత పోస్ట్