ఓయూలో నిరుద్యోగుల నిరసన (వీడియో)

80చూసినవారు
హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో నిరుద్యోగులు నిరసన చేపట్టారు. గ్రూప్-1 మెయిన్స్ ఎలిజిబిలిటీ 1:100కు పెంచాలని, గ్రూప్-2లో 2వేలు, గ్రూప్-3లో 3000 ఉద్యోగాలు కలపాలని డిమాండ్ చేస్తున్నారు. వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాయాలని, 25 వేల పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటించాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తు నిరసన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్