టాలీవుడ్ డైరెక్టర్ అనుదీప్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జాతిరత్నాలు మూవీతో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. ఈక్రమంలో తాజాగా అనుదీప్ 'ఆయ్' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు అతిథిగా వెళ్లారు. ఇక ఈ ఈవెంట్‌లో అనుదీప్‌కు ఓ వైపు హీరోయిన్ శ్రీలీల, మరోవైపు సింగర్ మంగ్లీ కూర్చుకున్నారు. అప్పుడు అనుదీప్ ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్ మాములుగా లేవు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుంది.