ఆరోగ్య, జీవిత బీమా పన్నుపై కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటన

54చూసినవారు
ఆరోగ్య, జీవిత బీమా పన్నుపై కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటన
హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియంలపై వచ్చే జీఎస్టీ ఆదాయంలో 73-74 శాతం రాష్ట్రాలకే దక్కుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. జీఎస్టీ శకం ప్రారంభం కాకముందే రాష్ట్రాలు వైద్య బీమాపై పన్నులు విధించాయ‌న్నారు. ఆరోగ్య, లైఫ్ ఇన్సూరెన్స్ పై 18 శాతం పన్నును తొలగించాలన్న డిమాండ్లు పెరుగుతున్న నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్