ఉప్పెన మూవీ డైరెక్టర్ బుచ్చిబాబు ఇంట తీవ్ర విషాదం !

71చూసినవారు
ఉప్పెన మూవీ డైరెక్టర్ బుచ్చిబాబు ఇంట తీవ్ర విషాదం !
ప్రముఖ దర్శకులు బుచ్చిబాబు ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బుచ్చిబాబు తండ్రి పెదకాపు అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే చికిత్స తీసుకుంటూ తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల ప్రముఖ దర్శకులు సుకుమార్ తో పాటు సినీ ప్రముఖులు బుచ్చిబాబు తండ్రి కి ఘన నివాళులర్పించారు. నేడు సాయంత్రం కాకినాడలో ఆయన స్వగ్రామం కొత్తపల్లిలో అంత్యక్రియలు జరగనున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్