వ‌రుణ్ తేజ్ ‘మ‌ట్కా’ టీజ‌ర్ విడుదల (వీడియో)

71చూసినవారు
మెగా ప్రిన్స్‌ వరుణ్ తేజ్- కరుణకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘మట్కా’ సినిమా టీజర్‌ను తాజాగా మేకర్స్ విడుదల చేశారు. మీనాక్షి చౌదరి క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ మూవీలో నవీన్ చంద్ర, నోరా ఫతేహి, సలోని కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. 1960 బ్యాక్‌డ్రాప్‌తో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రం న‌వంబ‌ర్ 14న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్