VIDEO: పట్టపగలు 10వ తరగతి బాలిక కిడ్నాప్

56చూసినవారు
రాజస్థాన్‌లోని భరత్‌పూర్ జిల్లా డీగ్‌ ప్రాంతంలో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. పట్టపగలు 10 వ తరగతి చదువుతున్న ఓ  బాలిక కిడ్నాప్‌కు గురైంది. తోటి బాలికలు కాపాడేందుకు యత్నించగా, దుండగులు పిస్టల్స్‌తో వారిని బెదిరించి బొలెరో కారులో ఎక్కించుకుని తీసుకెళ్లారు. ఈ ఘటన మొత్తం సమీపంలోని ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్