VIDEO:జలపాతంలో చిక్కుకుపోయిన 70 మంది

63చూసినవారు
భారీ వర్షాల కారణంగా ఆదివారం ముంబైలోని వివిధ ప్రాంతాలు నీటమునిగాయి. ఇక బేలాపూర్‌ వద్ద జలపాతంలో 70 మంది పర్యాటకులు చిక్కుకుపోయారు. వారిని నవీ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (ఎన్‌ఎంఎంసి) అగ్నిమాపక విభాగం అధికారులు రక్షించారు. వర్షాకాలంలో ఈ ప్రాంతాల్లోని జలపాతాలను అధికారులు మూసివేసినా, పర్యాటకుల తాకిడి అధికంగా ఉంటోంది. అగ్నిమాపక శాఖ అధికారులు ప్రాణాలు పణంగా పెట్టి వారిని కాపాడారు.

సంబంధిత పోస్ట్